Bangaram Akkarleni Karthik, Ramya Behara Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Bangaram Akkarleni Song Lyrics
నేలపైన పువ్వులన్ని అక్షారాలాయే
నింగిలోన రంగులన్నీ కాగితాలయే
నీకు నాకు లోకమంతా ప్రేమ కవితాయే
ప్రేమలోన ఈ క్షణాలే శాశ్వతాలయే
ఇంకేమి వద్దంటా ఇంకేమి వద్దంటా
నువ్వుంటే చాలంటా అంతే
బంగారం అక్కర్లేని సింగారం యాడుందంటే
అచ్చంగా చూపిస్తానే నిన్నే
ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం యాడుందంటే
స్వచ్ఛంగా చూపిస్తానే నిన్నే
నవ్వులోని తీపినంతా జీవితాన నింపనా
మాటలోని తెలుపునంతా మమతలోకి వంపనా
ఎదో ఎదో అడగనా, గుర్తే రాక అలగనా
నిన్నే చూస్తూ నిలువునా, అన్ని అన్ని మరవనా
ఇంకేమి వద్దంటా ఇంకేమి వద్దంటా
నువ్వుంటే చాలంటా అంతే
బంగారం అక్కర్లేని సింగారం యాడుందంటే
అచ్చంగా చూపిస్తానే నిన్నే
ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం యాడుందంటే
స్వచ్ఛంగా చూపిస్తానే నిన్నే
ముచ్చటైన ఊసులన్నీ మెట్టెలాగా చెయ్యనా
పచ్చనైనా ఆశలన్నీ తాళిలాగా వెయ్యనా
ఏడే కాదు బతుకునా, ఎన్నో వేళ అడుగులు
నీతో పాటే నడవనా, నాతో నిన్నే నడపనా
ఇంకేమి వద్దంటా ఇంకేమి వద్దంటా
నువ్వుంటే చాలంటా అంతే
బంగారం అక్కర్లేని సింగారం యాడుందంటే
అచ్చంగా చూపిస్తానే నిన్నే
ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం యాడుందంటే
స్వచ్ఛంగా చూపిస్తానే నిన్నే
You May Also Like
» Rajanna [Neel Akash, Subasana Dutta] » Santhana Prapthirasthu [Ram Miriyala] » Kalyanam Kamaneeyam [Krishna Tejasvi] » BAVA JALDHI RAVA [Mamidi Mounika, Kalyan Keys] » Yama Yamma [Alka Yagnik, Udit Narayan] » Chandamama Raave [Maa Little Stars] » Icchesukuntaale [Bhaskarabhatla, GV Prakash Kumar, Sinduri Vishal] » NaaNaa Hyraanaa [Karthik, Shreya Ghoshal, Ramajogayya Sastry]FAQs for Bangaram Akkarleni
Who is singer of Bangaram Akkarleni song ?
Singer of Karthik, Ramya Behara.
Which label release Bangaram Akkarleni song ?
Bangaram Akkarleni is released under the label of Aditya Music (India) .
Whats the playtime (duration) of Bangaram Akkarleni song ?
Playtime of song Bangaram Akkarleni is 03:39 minute.
How can I download Bangaram Akkarleni song ?
You can download Bangaram Akkarleni song via click above download links.