Endakay Endakay Hesham Abdul Wahab Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Endakay Endakay Song Lyrics
ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే
తీరం తెలియని దూరం లో పయనం ఎందాకే
ప్రేమను పంచే ఈ ప్రాణం నీకోసమే ఈ జననం
గుండెలోని బాధను మరిచా నీకోసం
మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ
ఆగనిది నీకోసం కారే కంటతడి
వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే
ఓ తొందున్నాయి కన్నీరు బాధలే
వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే
ఓ తొందున్నాయి కన్నీరు బాధలే
ఓ నీల కాదే నా కన్నీరే రాను రాను అంటూ
నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ
నీల కాదే నా కన్నీరే రాను రాను అంటూ
నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ
క్షణం ఆగిపోయి కలలన్ని మిగిలి
దూరంలో ఆగి నన్నే ఎలా వదిలి
కనురెప్ప కాలం లోనే ప్రేమ మయం అయ్యిందా
తను నేను అంటూ ఆరిచి లోప ఆగిపోయిందా
వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే
ఓ తొందున్నాయి కన్నీరు బాధలే
వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే
ఓ తొడున్నాయి కన్నీరు బాధలే
దరిలో ఉన్న హృదయం ఎక్కడికి వెళ్ళదులే
తను తను ఆపే దూరం ఏదెంతకు దూరం లే
అనుకున్న అనుకున్నానా నా శ్వాసే వీడిపోదని
అనుకున్న అనుకున్నానా నా నీడే వీడిపోదని
అనుకున్న అనుకున్నానా నా శ్వాసే వీడిపోదని
అనుకున్న అనుకున్నానా నా నీడే వీడిపోదని
వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే
గుండెకే మరువని గాయం చెయ్యకే
వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే
గుండెకే మరువని గాయం చెయ్యకే
You May Also Like
» Addhala Raika [Kumara Vagdevi, Hanmanth Yadav] » Meri Jaan Chill Lofi [YAMALA PRAVEEN REDDY] » Hrudayamuninda Neevunte [Naveen Madiri, Fr Jeevan Babu Puvvala] » Aa Nari Ee Nari [Vishal Chandrashekhar, Aravind Annest] » Nimmala Bayi Kada [Benny Joshua] » Odiyamma [Anurag Kulkarni] » Rage Of Sigma [Arun Kaundinya, D Dheeraj] » Anuvanuvuu [Sunny MR, Arijit Singh]FAQs for Endakay Endakay
Who is singer of Endakay Endakay song ?
Singer of Hesham Abdul Wahab.
Who is writer of Endakay Endakay song ?
Dilip Devgan wrote this Song.
Who is the music director of Endakay Endakay song ?
Endakay Endakay is Tuned by Dilip Devgan, Indrajith Dharavath.
Which label release Endakay Endakay song ?
Endakay Endakay is released under the label of Warangal Tunes.
Whats the playtime (duration) of Endakay Endakay song ?
Playtime of song Endakay Endakay is 04:48 minute.
How can I download Endakay Endakay song ?
You can download Endakay Endakay song via click above download links.