Gichhamaaku Dhanunjay Seepana, Soujanya Bhagavatula Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Gichhamaaku Song Lyrics
నా రై రై రై రై రై నారైక కింద ఎత్తుల వంక ఉంది సుత్తవా
నా సై సై సై సై సై నా సీరకట్టు మీదనే వీణమెట్టు వైతవా
సెంపలల్ల నిప్పులెన్నో గుప్పుతాంటే సూపు సొట్ట బుగ్గ అగ్గిపెట్టె లెక్క మండేరా
సేతి వేళ్ళు దించుతుంటే వీపు పైన మ్యాపు తాళ్లు తెంచుకుంది సోకు ఫట్టా ఫట్టా
హే పై పై పై పై పై నీ పైన కోస్త తీగలా బరువునట్టా మోస్తవా
అరె నై నై నై నై నై ఈ నైటులోన తియ్యగా కోయిలయ్యి కూస్తవా
కండ్ల ముందు ఒంపులన్ని కట్టివుంటే మోపు దూకకుండ కోడెగిత్త ఉంటదా
లగ్గమన్న పగ్గమేసి సేతనైతే ఆపు సొమ్ములన్నీ కుమ్ములాట దా దా దా
నువ్వు గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
నాజూకు పటాకవే నీ నడుము చటాకు లే గోదారిలో లాక్కువే కొట్టుకొని సత్తున్నా గిల్లా గిల్లా గిల్లా
మామూలు నాటకలే నీ ముందు తైతక్క లే ఒళ్ళంతా ఉక్కపోత లే మెలికి తిరిగి పోతున్నా
నీ గాజుల్లో పిలుపు వేసేయమందే తలుపు తినిపిస్త లే పులుపు పదవే మూడో నెలకే
నాకాడయాడనో సలుపు ఏమైతాందో తెలుపు
నువ్వు గిల్లుతుంటే మెరుపు ఎంత వద్దు వద్దు అన్న ఎంత ముద్దు ముద్దు గుందే
అరె వై వై వై వై వై వయ్యారి నాతో కిస్సుల ఆటకింక వస్తవా
కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్నీ కోర మీసం అత్తిలున్న కత్తిలా కోస్తవా
ఎహే కాలికున్న గజ్జ అట్ట గళ్ళ మంటే సాల్లే కుర్ర ఈడు మస్తులోల్లి పెట్టుతున్నదే
సీకటింటి గిచ్చులాట మంది ముందు సేత్తే సిర్రు బుర్రుమంటా ఉంటే ట ట ట టా
నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
హే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానిలా
నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
హే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానిలా
You May Also Like
» Aata Gadara Shiva Patagadara Shiva [] » Neowa Hummke Ya [Shruthi Ranjani, D Dheeraj] » Kiss Kiss Bang Bang [Madhubanti Bagchi, Kumara Vagdevi, Soha] » Nuvvunte Chaley [Anirudh Ravichander] » Manga Manga [LV Revanth] » Yesayya Naa Praanama Hosanna Ministries New Song 2025 [RAMESH HOSANNA MINISTRIES] » Bhavaya Chandra Choodaya [] » Bujji Thalli Sad Version [Devi Sri Prasad, Javed Ali]FAQs for Gichhamaaku
Who is singer of Gichhamaaku song ?
Singer of Dhanunjay Seepana, Soujanya Bhagavatula.
Who is writer of Gichhamaaku song ?
Kasarla Shyam wrote this Song.
Who is the music director of Gichhamaaku song ?
Gichhamaaku is Tuned by Sricharan Pakala.
Which label release Gichhamaaku song ?
Gichhamaaku is released under the label of T-Series.
Whats the playtime (duration) of Gichhamaaku song ?
Playtime of song Gichhamaaku is 03:40 minute.
How can I download Gichhamaaku song ?
You can download Gichhamaaku song via click above download links.