Nijamaa Kalaa Krishna Tejasvi Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Nijamaa Kalaa Song Lyrics
నిజమా కళా నిజమా కళా
నీ ఊహలే వాలాయిలాగా
సాగేదెలా సాగేదెలా
నీ ప్రయాణమే ఆగిందిలాగా
నువ్వు పంచిన నవ్వులు
పూచిన పువ్వులు వంచన లిచ్చినవేగా
వెలిగించిన వెలుగులు తొలిగిన
వేళె ముంచేస్తాయి గా
నిన్ను నమ్మిన ఆశలు అల్లిన నీడలు
కలగా మార్చేసావా
మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించవా
గెలిచావో ఓడవో
నువ్వే ఎదిగావో మునిగావో
నువ్వే వెతికావో చితికావో
నీ కథలో
ఏగిసావో ముగిసావో
నువ్వే కురిసావో వెలిసావో
నువ్వే సాగవో అలిసావో
పర్వంలో ప్రయాణంలో
జారే మాటలే పెదవినే చేరునా
చేసిన తప్పులే ఒప్పుగా మారునా
వర్షం నీటిలో కాగితం పడవలె
కాలం కడలిలో తీరమే చూపునా
జరిగేలా ఓ అద్భుతం మారేలా గతం
నిన్నే నువ్వు అన్వేషించరా
కొత్తగా ఈ క్షణం
నువ్వు వెళ్లిన దారిన గమ్యం లేదు
తెలిసెను గా నడిచాక
మొదలయిన చోటుకే తిరిగొస్తావా
గెలిచావో ఓడవో
నువ్వే ఎదిగావో మునిగావో
నువ్వే వెతికావో చితికావో
నీ కథలో
ఏగిసావో ముగిసావో
నువ్వే కురిసావో వెలిసావో
నువ్వే సాగవో అలిసావో
పర్వంలో ప్రయాణంలో
You May Also Like
» Monster Song Clean Version [Adithi Sagar, Ravi Basrur] » Ettago Vunntaadhi Trap Remix [Santhosh Narayanan, Pavithra Chari, Santosh Hariharan] » Kastapadda [V Rama Krishna] » Rushivanamlona [Harris Jayaraj, Paal Dabba] » Ready Ready [Asura] » Randi Raarandi [] » Atak Matak [Nakash Aziz, Aditi Bhavaraju] » Holi Holi Song DJ Dalal Remix [DJ Dalal, Mano, Swarnalatha]FAQs for Nijamaa Kalaa
Who is singer of Nijamaa Kalaa song ?
Singer of Krishna Tejasvi.
Who is writer of Nijamaa Kalaa song ?
Shree Mani wrote this Song.
Who is the music director of Nijamaa Kalaa song ?
Nijamaa Kalaa is Tuned by G.V. Prakash Kumar.
Which label release Nijamaa Kalaa song ?
Nijamaa Kalaa is released under the label of Aditya Music.
Whats the playtime (duration) of Nijamaa Kalaa song ?
Playtime of song Nijamaa Kalaa is 03:47 minute.
How can I download Nijamaa Kalaa song ?
You can download Nijamaa Kalaa song via click above download links.