Pushpa Pushpa Nakash Aziz, Deepak, Devi Sri Prasad, Chandrabose Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Pushpa Pushpa Song Lyrics
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప
పుష్ప
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
నువు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
నువు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
నువు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
నిను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
హే... గువ్వ పిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటూ రెక్కలు ముడిసి
వణుకుతు ఉంటే నీదే తప్పవదా
పెద్ద గద్ద లాగా మబ్బులపైన
హద్దు దాటి ఎగిరావంటే
వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురుసెయిదా
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
ఎన్నో వచ్చిన పుష్పాకి
పాపం కొన్ని రావంట
వణుకే రాదు
ఓటమి రాదు
వెనకడుగు
ఆగడము
అస్సలు రానే రాదు
అన్నీ ఉన్న పుష్పాకి
పాపం పుణ్యం లేవంట
భయమే లేదు
బెంగే లేదు
బెదురు ఎదురు తిరిగే లేదు
తగ్గేదే లేదు
హొయ్ దణ్ణమెడితే దేవుడికే
సలామ్ కొడితే గురువులకే
కాళ్ళు మొక్కితే అమ్మకేరా
తలదించినావా బానిసవి
ఎత్తినావా బాదుషావి
తలపొగరే నీ కిరీటమైతే
భూతలమంతా నీదేరా
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే
బండ రాయి కూడా బంగారు సింహాస నమంట
వేరే సింహాస నమేదైనా వట్టి బండ రాయంట
వాడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
తుపాకీ లోంచి తూటా దూసుకెళ్ళినట్టే
ఆ తూటా లాగే మాట కూడా ఎనక్కి రానట్టే
హే... వాడు నీకు గొప్పేం కాదు
వీడు నీకు ఎక్కువ కాదు
నీకు నువ్వే Bossలా ఉండు
హే... ఎవడో విలువ ఇచ్చేదేంది
ఎవడో నిను గుర్తించేదేంది
ఒంటి నిండా తిమ్మిరి ఉంటే
నీ పేరే నీ Brand-u
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
అస్సల తగ్గేదేలే
You May Also Like
» Kalabhairava Astakam [Nihal] » Suttamla Soosi [Anurag Kulkarni, Yuvan Shankar Raja] » Naalo Edho [Sreejo, Dinker Kalvala, Aditi Bhavaraju, Sunil Kashyap] » Chakkera Pilla [Kittu Vissapragada, Raghu Dixit, Béla Fleck] » Raave Cheliya [Nag Arjun Reddy, Kapil Kapilan] » Haromhara [Chaitu Satsangi] » Hunter Entry [Anirudh Ravichander, Siddharth Basrur, Anirudh Ravichander & Siddharth Basrur] » Dumuki Chal []FAQs for Pushpa Pushpa
Who is singer of Pushpa Pushpa song ?
Singer of Nakash Aziz, Deepak, Devi Sri Prasad, Chandrabose.
Who is writer of Pushpa Pushpa song ?
Chandrabose wrote this Song.
Who is the music director of Pushpa Pushpa song ?
Pushpa Pushpa is Tuned by Devi Sri Prasad.
Which label release Pushpa Pushpa song ?
Pushpa Pushpa is released under the label of T-Series.
Whats the playtime (duration) of Pushpa Pushpa song ?
Playtime of song Pushpa Pushpa is 04:16 minute.
How can I download Pushpa Pushpa song ?
You can download Pushpa Pushpa song via click above download links.