Yesu Tho Sneham Evan Mark Ronald Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Yesu Tho Sneham Song Lyrics
యేసుతో స్నేహం నాకేంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం
యేసుతో స్నేహం నాకేంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే
ఆహా హ హా హా ఆహా హా హ హా ఆహా హా హ హా ఆహా హా హ హా
మట్టినైనా నాకు సృష్టికర్తతో స్నేహమా
మట్టినైనా నాకు సృష్టికర్తతో స్నేహమా
పాపినైనా నాకు రక్షకునితో జీవితమా
పాపినైనా నాకు రక్షకునితో జీవితమా
నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది
నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది
ఆహా హ హా హా ఆహా హా హ హా ఆహా హా హ హా ఆహా హా హ హా
స్థితిలేని నాకు పరమందునా స్థానమా
ద్రోహినైనా నాకు నిత్యజీవపు భాగ్యమా
ద్రోహినైనా నాకు నిత్యజీవపు భాగ్యమా
నమ్మలేక నా హృదయమ్ పరవశించుచున్నది
నమ్మలేక నా హృదయమ్ పరవశించుచున్నది
ఆహా హ హా హా ఆహా హా హ హా ఆహా హా హ హా ఆహా హా హ హా
యేసుతో స్నేహం నాకేంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం
యేసుతో స్నేహం నాకేంతో భాగ్యం
యేసుతో జీవితం నాకొక వరం
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే
ఆహా హ హా హా ఆహా హా హ హా ఆహా హా హ హా ఆహా హా హ హా
You May Also Like
» Ala Bolelo [Anirudh Ravichander, Srinivasa Mouli] » Endira Ori Venkati [Prabha, Dilip Devgan] » OORANTHA SUTTALE NE PELLIKI [Hanmanth Yadav] » Premante Manadhe Antu [Karthik, Sameera Bharadwaj] » Modhati Chinuku [Sid Sriram, Aishwarya Kumar, Radhan] » Bandhamele [Jakes Bejoy, Revanth, Sindhuja Srinivasan, Jakes Bejoy, LV Revanth & Sindhuja Srinivasan] » Langidi Jingidi [] » Ee Bhoomi Endhalani [Chandra Bose, Nakul Abhyankar, Joshika Bandi]FAQs for Yesu Tho Sneham
Who is singer of Yesu Tho Sneham song ?
Singer of Evan Mark Ronald.
Which label release Yesu Tho Sneham song ?
Yesu Tho Sneham is released under the label of Evan Mark Ronald.
Whats the playtime (duration) of Yesu Tho Sneham song ?
Playtime of song Yesu Tho Sneham is 06:25 minute.
How can I download Yesu Tho Sneham song ?
You can download Yesu Tho Sneham song via click above download links.